ICC Cricket World Cup 2019:Jadeja, on Twitter, addressed Manjrekar and said: “I have played twice the number of matches you have played and I’m still playing. Learn to respect people who have achieved. I have heard enough of your verbal diarrhoea.”
#icccricketworldcup2019
#viratkohli
#ravindrajadeja
#sanjaymanjrekar
#msdhoni
#indvban
#rohitsharma
#cricket
#teamindia
ఇక నీ చెత్త వాగుడు విన్నది చాలు. ముందు ఎవరిని ఎలా గౌరవించాలో నేర్చుకో అని టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్‌పై ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. అయితే ప్రస్తుతం మంజ్రేకర్ క్రికెట్ ఆడట్లేదు కదా!! మరి వీరిద్దరికి ఎక్కడ చెడింది అనుకుంటున్నారా?